* నిబంధనలు మరియు షరతులు *
*మన అందరి కోరకు ఉత్తమ మరియు సులభవంతమైన ఆన్‌లైన్ సేవ ఇప్పుడు అందుబాటులో ఉంది. మా యొక్క ఈ సంప్రదింపు కోరకు మీరు ఈ ప్రపంచంలో ఎక్కడి నుండైనా కానీ ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు మరియు ఈ సంప్రదింపు సమయంలో మాతో ఆన్‌లైన్ మార్గదర్శకత్వం మరియు కమ్యూనికేషన్ పొందవచ్చు. మేము అందించిన ఈ ఆన్‌లైన్ సంప్రదింపు సమయం ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది మరియు మీరు ఎంచుకున్న రోజున మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.
1. మీరు ఎంచుకున్న బుకింగ్ అపాయింట్‌మెంట్ కేవలం ఒక సబ్జెక్ట్‌కు మాత్రమే ఉంటుంది.
2. అదనపు ప్రశ్నల కోసం, ఒక్కో ప్రశ్నకు 50/- ఉంటుంది మరియు అడిగే ప్రశ్నల సంఖ్యను నమోదు చేయాలి.
3. ఆన్‌లైన్‌లో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, ఎవరూ ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఇది మా యొక్క వినయపూర్వకమైన విన్నపం!
*దయచేసి, కొన్ని పండుగలు మరియు ధార్మిక పరమైన కార్యక్రమాల కారణంగా మేము మీ సేవకు రాలేకపోయినా చింతించకండి! మేము మీ కోసం సమయంను కేటాయించి సేవను అందిస్తాము.